జుట్టుకి నూనె రాసి రాత్రంతా అలానే ఉంటే జుట్టు పెరుగుతుందా?

51చూసినవారు
జుట్టుకి నూనె రాసి రాత్రంతా అలానే ఉంటే జుట్టు పెరుగుతుందా?
జుట్టు ఆరోగ్యానికి ఆయిల్ మసాజ్ చాలా మంచిది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించి పొడుగ్గా పెరిగేలా చేస్తుంది. చాలా మంది నూనె జుట్టు ఆరోగ్యానికి మంచిదని చాలాసేపటి వరకూ జుట్టుకి నూనె పెట్టుకుని ఉంటారు. కానీ, నిజానికీ ఓ రాత్రంతా జుట్టుకి నూనె రాయడం వల్ల మరీ అదనపు లాభాలు ఏం ఉండవని నిపుణులు చెబుతున్నారు. తలస్నానానికి ఓ గంట ముందు జుట్టుకి నూనె సరిపోతుంది. దగ్గు, తలనొప్పి, జలుబు, చుండ్రు వంటి సమస్యలు పెరుగుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్