ఒత్తిడిని జయించడమే విద్యార్థికి ముఖ్యం: దీపికా పదుకొణె (VIDEO)

85చూసినవారు
విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ప్రధాని మోదీ ఏటా ప్రత్యేకంగా ‘పరీక్ష పే చర్చ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా 8వ ఎడిషన్ పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాలీవుడ్ నటి దీపికా పదుకొణె విద్యార్థులకు మానసిక, ఆరోగ్యంపై పలు సూచనలు ఇచ్చారు. విద్యార్థి జీవితంలో ఒత్తిడిని జయించడమే ఎంతో ప్రధానమైనదని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్