నాగచైతన్య హీరోగా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన చిత్రం ‘తండేల్’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించింది. దీనికి ముఖ్య అతిథిగా హీరో నాగార్జున హాజరయ్యారు. ఈ సందర్బంగా చిత్రబృందం నాగ్ నటించిన ‘నిర్ణయం’ సినిమాలోని ‘హలో గురు ప్రేమకోసమేరోయ్’ పాట పాడి సర్‌ప్రైజ్ ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.