అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో దఫా పాలనలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. DOGE శాఖకు నేతృత్వం వహిస్తున్న మస్క్.. ట్రంప్‌తో కలిసి ప్రెస్‌మీట్ నిర్వహించారు. అయితే, ఆ సమయంలో మస్క్ నాలుగేళ్ల కుమారుడు X A-Xii కూడా వైట్‌హౌస్‌లో సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.