జ్వరం వచ్చినప్పుడు ఈ తప్పులు చేయకండి

70చూసినవారు
జ్వరం వచ్చినప్పుడు ఈ తప్పులు చేయకండి
వాతావరణ మార్పుల వల్ల జ్వరం రావడం సాధారణమే. కొన్ని పొరపాట్ల వల్ల త్వరగా కోలుకోవడం కష్టం. జ్వరం సమయంలో ఎక్కువ పని చేయడం వల్ల శరీరం ఇన్‌ఫెక్షన్లపై పోరాడే శక్తిని కోల్పోతుంది. జ్వరానికి కారణం గమనించకుండా మందులు వేసుకోకూడదు. చల్లటి నీటితో స్నానం చేయడం, చల్లని పదార్థాలు తినడం వల్ల శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. సరైన ఆహారం, విశ్రాంతి, వైద్యుల సలహాతోనే జ్వరాన్ని నియంత్రించగలరు.

సంబంధిత పోస్ట్