దుబాయ్‌లో గ్లోబల్ జస్టిస్ లవ్ పీస్ సమ్మిట్

52చూసినవారు
దుబాయ్‌లో గ్లోబల్ జస్టిస్ లవ్ పీస్ సమ్మిట్
దుబాయ్‌లోని ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఏప్రిల్ 12, 13 తేదీల్లో గ్లోబల్, లవ్ పీస్ సమ్మిట్ నిర్వహించనున్నారు. ఐ యామ్ పీస్ కీపర్ మూవ్‌మెంట్ దీనిని నిర్వహించనుంది. దీనికి ముఖ్య అతిథిగా యూఏఈ సహనం & సహజీవన మంత్రి షేక్ నహాయన్ మబారక్ అల్ నహ్యాన్ హాజరవుతారు. ఈ కార్యక్రమంలో శాంతి పరిరక్షకులు, నోబెల్ గ్రహీతలు పాల్గొననున్నారు. ఈ సమ్మిట్ యొక్క థీమ్ One Planet, One Voice: Global Justice, Love & Peace.

సంబంధిత పోస్ట్