అత్యాచార ఘటనలో ఎనిమిది మంది అరెస్ట్

58చూసినవారు
అత్యాచార ఘటనలో ఎనిమిది మంది అరెస్ట్
అస్సాంలో ఓ మైనర్‌పై పలువురు యువకులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఈ కేసులో ఎనిమిది మంది యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. నవంబర్ 17న రాస్ మహోత్సవం సందర్భంగా దుర్గ గుడి ఆవరణలో బాలికపై యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘాతుకాన్ని వీడియో తీయగా తాజాగా ఇది బయటపడింది. ఈ క్రమంలో విచారణ చేపట్టిన పోలీసులు బోరగావ్, నూన్‌మతి, జలుక్ బరి ప్రాంతాలకు చెందిన ఎనిమిది మందిని అరెస్ట్ చేయగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్