బన్నీ అరెస్ట్.. స్పందించిన పూనమ్ కౌర్

67చూసినవారు
బన్నీ అరెస్ట్.. స్పందించిన పూనమ్ కౌర్
ఐకాన్ స్టార్ అరెస్ట్‌ను టాలీవుడ్ మొత్తం ఖండించింది. అలాగే బాలీవుడ్ తారలు కూడా ఈ అంశంపై స్పందించారు. ఈ క్రమంలో నటి పూనమ్ కౌర్ కూడా తనదైన శైలిలో సోషల్ మీడియాలో స్పందించారు. అల్లు అర్జున్ ఫోటోలను ట్విట్టర్‌లో షేర్ చేసి నా ఫేవరేట్ హీరో అని చెప్పుకొచ్చింది. అలాగే అధికారాన్ని దుర్వినియోగం చేయడమే రాజకీయం.. ఆ అధికారాన్ని ప్రజల అభివృద్దికి వాడటమే నాయకత్వం అంటూ కౌంటర్ వేసింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్