జొమాటోకు పోటీగా స్విగ్గీ కొత్త యాప్‌

59చూసినవారు
జొమాటోకు పోటీగా స్విగ్గీ కొత్త యాప్‌
స్విగ్గీ కొత్తతరహా సేవలకు శ్రీకారం చుట్టింది. క్విక్‌ కామర్స్‌ విభాగంలో రాణిస్తున్న సంస్థ తాజాగా డైనింగ్‌, లైవ్‌ ఈవెంట్లు, టికెట్‌ బుకింగ్ రంగంలో ప్రవేశించడానికి సిద్ధమైంది. దీనికోసం Scenes పేరిట ప్రత్యేక యాప్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే జొమాటో డిస్ట్రిక్ట్‌ పేరిట కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. ఈ అప్లికేషన్‌ ద్వారా టికెట్‌ బుకింగ్‌, డైనింగ్‌ తరహా సేవలు అందిస్తోంది. ఈ విభాగంలో తన సత్తా చాటుకొనేందుకు స్విగ్గీ ముందుకొచ్చింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్