అల్లు అర్జున్‌పై తీన్మర్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు

57చూసినవారు
అల్లు అర్జున్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. 'తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో జాతీయ అవార్డు తనొక్కడికే ఉండాలని అల్లు అర్జున్ కుట్ర పన్నలేదా? జానీ మాస్టర్ జైలుకు వెళ్లడంలో అర్జున్ కుట్ర ఉందా? లేదా? ఆయనకు బెయిలొచ్చినా నేషనల్ అవార్డు వెనక్కి తీసుకోవాలని లేఖ రాసింది వీళ్లు కాదా? మరి ఈ కేసులో అర్జున్ ముద్దాయి కాబట్టి నేషనల్ అవార్డు వెనక్కి ఇస్తాడా?' అని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్