మరో ఆరుగురి మెడికల్ సర్టిఫికెట్లపై అనుమానాలు

76చూసినవారు
మరో ఆరుగురి మెడికల్ సర్టిఫికెట్లపై అనుమానాలు
పూజా ఖేద్కర్ వివాదం నేపథ్యంలో.. సివిల్ సర్వెంట్ల వికలాంగుల ధ్రువీకరణ పత్రాలపై కేంద్రం దృష్టి సారించింది. ఆరుగురికి సంబంధించిన మెడికల్ సర్టిఫికెట్లను పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం పరిశీలిస్తోంది. వీరిలో ఐదుగురు ఐఏఎస్‌లు, ఒక ఐఆర్‌ఎస్‌ ఉన్నారు. కాగా, తప్పుడు మెడికల్ సర్టిఫికెట్లు సమర్పించిన పూజా ఖేద్కర్ అభ్యర్థిత్వాన్ని యూపీఎస్సీ ఇప్పటికే రద్దు చేసింది. ఆమె దుబాయ్ పారిపోయినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్