AP: అనంతపురం జిల్లాలో కదులుతున్న రైలు నుంచి దూకి యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. రాయదుర్గం మండలం శివారులోని పైతోట సమీపంలో రైలు నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాకు చెందిన తనుజాగా గుర్తించారు. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.