టెస్టు రన్ ఫెయిల్యూర్.. అడవుల్లో కూలిన రాకెట్

57చూసినవారు
చైనాలో ఓ ప్రైవేటు రాకెట్ కుప్పకూలింది. సెంట్రల్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో ఆదివారం చైనీస్ టియాన్‌లాంగ్-3 రాకెట్ ప్రయోగం చేపట్టారు. టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే ప్రయోగం ఫెయిల్ అయింది. అంతరిక్షంలోకి వెళ్లక ముందే 1.5 కి.మీ దూరంలో ఉన్న కొండపై కూలిపోయింది. రాకెట్ బాడీ.. టెస్ట్ బెంచ్ మధ్య కనెక్షన్‌లో నిర్మాణ వైఫల్యం కారణంగానే ప్రయోగం విఫలమైందని చైనాకు చెందిన డెవలపర్ & ప్రైవేట్ ఏరోస్పేస్ కంపెనీ స్పేస్ పయనీర్ చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్