తమలపాకు మరిగించిన నీళ్లు తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు

82చూసినవారు
తమలపాకు మరిగించిన నీళ్లు తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు
తమలపాకు విటమిన్ సి, థయామిన్, నియాసిన్, రైబోఫ్లావిన్, కెరోటిన్, కాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. రోజూ ఉదయాన్నే ఒక కప్పు తమలపాకు మరిగించిన నీళ్లు తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మలబద్ధకం సమస్య ఉన్నవారికి ఈ తమలపాకు నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రేగు కదలికను మెరుగుపరుస్తుంది. ఛాతీలో పేరుకుపోయిన కఫాన్ని తొలగిస్తుంది. మధుమేహాన్ని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్