మత్తు మందు ఇచ్చి మహిళపై అత్యాచారం

591చూసినవారు
మత్తు మందు ఇచ్చి మహిళపై అత్యాచారం
లోని తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఓ మహిళపై (25).. ఇ-రిక్షా డ్రైవర్ మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం కొట్టి బంగారం దోచుకున్నాడు. అతడి చెర నుంచి తప్పించుకున్న మహిళ పోలీసులకు PCR కాల్ చేసింది. వెంటనే సంఘటనా స్థలానికి పోలీసులు వెళ్లగా.. తీవ్ర రక్తస్రావంతో మహిళ కిందపడి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి.. నిందితుడైన ఉమర్ (24)ని అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్