అద్దెకు ప్రియురాలు.. ఒంటరి యువకులకు ఆఫర్

67చూసినవారు
అద్దెకు ప్రియురాలు.. ఒంటరి యువకులకు ఆఫర్
డేటింగ్‌కు వెళ్లాలనుకునే ఒంటరి యువకులకు ఢిల్లీ యువతి ఆఫర్ ఇచ్చింది. గర్ల్‌ఫ్రెండ్‌గా అద్దెకు అందుబాటులో ఉన్నానంటూ దివ్య గిరి అనే యువతి ఇన్‌స్టాలో తాజాగా పోస్ట్ చేసింది. దాని ప్రకారం కాఫీ డేట్‌కు రూ.1,500, నార్మల్ డేట్‌ (డిన్నర్ & సినిమా) రూ.2,000, ఫ్యామిలీతో మీట్ అవడానికి రూ.3000, ఆమెతో ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే రూ.6000, వీకెండ్‌ (2 రోజులు)కు రూ.10,000 చొప్పున ఆమె ఛార్జ్ చేయనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్