నవ్వేద్దాం డ్యూడ్.. పోయేది ఏముంది..

54చూసినవారు
నవ్వేద్దాం డ్యూడ్.. పోయేది ఏముంది..
నవ్వడం వల్ల మనస్సు ప్రశాంతంగా మారుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిత్యం నవ్వడం వల్ల కండరాలు విశ్రాంతి పొంది, గుండె కొట్టుకునే వేగం నెమ్మదించి బీపీ కంట్రోల్‌లోకి వస్తుంది. ఆయుష్షును పెంచడంలో నవ్వు కీలక పాత్ర పోషిస్తుంది. నవ్వుతో గుండె జబ్బుల బారిన పడకుండా కూడా ఉంటారు. బరువు తగ్గడానికి కూడా నవ్వు ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక శరీరంలో నొప్పులను తగ్గించే శక్తి కూడా నవ్వుకు ఉందట.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్