త్వరలో హ్యుండాయ్ నుంచి డ్యుయల్ సిలిండర్ సీఎన్జీ కారు

56చూసినవారు
త్వరలో హ్యుండాయ్ నుంచి డ్యుయల్ సిలిండర్ సీఎన్జీ కారు
పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో CNG లేదా EV కార్ల వైపు ప్రధాన కార్ల తయారీ సంస్థ మళ్లుతున్నాయి. దేశీయ కార్ల మార్కెట్‌లో తన వాటా పెంచుకునేందుకు హ్యుందాయ్ కూడా తన CNG పవర్డ్ కార్లలో డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీని తీసుకొస్తోంది. వీటికి హ్యు-CNG, హ్యు-CNG డ్యూ అనే పేర్లు పెట్టినట్లు తెలుస్తోంది. అధికారికంగా వీటి పేర్లు వెల్లడి కావాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్