‘ఫుడ్ కోమా’ గురించి మీరెప్పుడైనా విన్నారా?

82చూసినవారు
‘ఫుడ్ కోమా’ గురించి మీరెప్పుడైనా విన్నారా?
మధ్యాహ్న భోజనం చేసి వస్తామా.. ఏదో అలసటగా, అసౌకర్యంగా మీకెప్పుడైనా అనిపించిందా? కాసేపు అలా ఉండీ ఉండగానే నిద్రమత్తు ఆవహించేస్తుంది. ఇలా మీకెప్పుడైనా జరిగిందా? అయితే మీరు ‘ఫుడ్ కోమా’లోకి వెళ్తున్నట్లే. అందులో కార్పోహైడ్రేట్లు, కొవ్వులు లాంటివి అధికంగా ఉండడమే ఈ ఫుడ్‌కోమా కండిషన్‌కి అసలు కారణమట. అందుకే, మనం పూర్తిగా కడుపు నిండుగా లాగించేయకుండా.. ఇంకొంచెం తిందాం అనిపించినప్పుడే ఆపేయడం మంచిదట.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్