బకాయిలు పెండింగ్.. కాలేజీలు బంద్ చేస్తామని హెచ్చరిక

78చూసినవారు
బకాయిలు పెండింగ్.. కాలేజీలు బంద్ చేస్తామని హెచ్చరిక
పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ యూనివర్సిటీ వీసీకి ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు విజ్ఞప్తి చేశాయి. బకాయిలు విడుదల కాకపోతే కాలేజీలను నిరవధికంగా బంద్ చేస్తామని హెచ్చరించాయి. ఏడాది నుంచి సిబ్బంది జీతభత్యాలు, భవనాల అద్దెలు కూడా చెల్లించలేకపోతున్నామని పేర్కొన్నాయి. ప్రభుత్వం ఆలస్యం చేయకుండా ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరాయి.

సంబంధిత పోస్ట్