‘తండేల్’ సెకెండ్ సింగిల్ ప్రోమో విడుదల (VIDEO)

68చూసినవారు
అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘తండేల్’. ఈ చిత్రం లవర్స్ డే కానుకగా ఫిబ్రవరి 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలకానుంది. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ సెకండ్ సింగిల్ ప్రోమో రిలీజ్ చేశారు. ‘నమో నమ నమో నమ శివాయ’ అంటూ సాగే ఈ పాట ప్రోమోని ఇవాళ రిలీజ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్