అసోంలో భూకంపం

62చూసినవారు
అసోంలో భూకంపం
అసోంలో భూకంపం సంభవించింది. మోరిగావ్‌లో శుక్రవారం రాత్రి 11:38 గంటలకు భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 3.1గా నమోదైందని పేర్కొంది.

సంబంధిత పోస్ట్