మణిపూర్‌లో భూకంపం

52చూసినవారు
మణిపూర్‌లో భూకంపం
మణిపూర్ రాష్ట్రంలో శుక్రవారం భూకంపం సంభవించింది. ఉఖ్రుల్ ప్రాంతంలో రిక్టర్ స్కేల్‌పై 4.6 తీవ్రతతో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. అయితే భూకంపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టంపై సమాచారం లేదు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్