భారీ ఎన్‌కౌంటర్.. 11 మంది మావోల మృతి

70చూసినవారు
భారీ ఎన్‌కౌంటర్.. 11 మంది మావోల మృతి
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్ట్ పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. బీజాపూర్‌ జిల్లాలో ఇవాళ భారీ ఎన్‌ కౌంటర్‌ జరిగింది. బీజాపూర్‌, సుకుమా, దంతెవాడ జిల్లాల పోలీసులు జాయింట్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. సౌత్ బస్తర్ ఏరియాలో మావోయిస్టులు రహస్య సమావేశం ఏర్పాటు చేశారన్న సమాచారంతో పోలీసులు కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో మావోలు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. దీంతో 11 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్