రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తోంది. త్వరలో 19వ విడత నిధులను కేంద్రం విడుదల చేయనుంది. ఏటా 3 విడతల్లో ఇచ్చే రూ.6,000లను రూ.10,000లకు పెంచనుంది. అయితే పథకంలో నమోదు చేసుకున్న తర్వాత రైతులు pmkisan.gov.in ద్వారా e-KYCని పూర్తి చేయాలి. భూమికి సంబంధించి అన్ని వివరాలు అప్‌డేట్ చేసి ఉండాలి. బ్యాంకు ఖాతాను ఆధార్‌తో లింక్ చేయాలి. ఇవి పూర్తి చేస్తేనే రైతులకు ఆర్థిక సాయం అందుతుంది.