ఢిల్లీ కెప్టెన్‌గా రిషభ్ పంత్

82చూసినవారు
ఢిల్లీ కెప్టెన్‌గా రిషభ్ పంత్
రంజీ ట్రోఫీలో భాగంగా గ్రూప్‌ స్టేజ్‌ మ్యాచులు జనవరి 23 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఢిల్లీ క్రికెట్ సంఘం (DDCA) నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది. రంజీ ట్రోఫీలో సౌరాష్ట్రతో మ్యాచ్‌కు రిషభ్‌ పంత్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని ఢిల్లీ క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. తమ స్క్వాడ్‌ను జనవరి 17న ప్రకటిస్తామని తెలిపాయి. కాగా, చివరిసారిగా 2017/18 సీజన్‌లో విదర్భతో జరిగిన మ్యాచ్‌లో రిషభ్ పంత్ ఆడాడు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్