ఎర్రటి అరటిపండు తింటే కంటిచూపుకు మేలు: నిపుణులు

67చూసినవారు
ఎర్రటి అరటిపండు తింటే కంటిచూపుకు మేలు: నిపుణులు
ప్రతిరోజూ ఎర్రటి అరటిపండు తింటే ఆరోగ్యానికి చాలా లాభాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఎర్రటి అరటిపండును తినడం వల్ల నరాలు బలపడతాయి. కంటిచూపుకంటి చూపు మెరుగవుతుంది. దంతాల సమస్యలు ఉన్నవారు ఈ పండును తినడం వల్ల దంతాలు ఆరోగ్యంగా తయారవుతాయి.ఉంటాయి. గుండె జబ్బులు, క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది. చర్మాన్ని రక్షిస్తుంది. ఇంకా రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. ముఖ్యంగా జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్