EC: తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవు

54చూసినవారు
EC: తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవు
ఎన్నికల వేళ సోషల్ మీడియాలో తప్పుడు పోస్టుల విషయంలో రాజకీయ పార్టీలకు ఎలక్షన్ కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. వ్యక్తులు, మహిళలను కించపరచడం, మైనర్లతో ప్రచారం, జంతువులకు హాని తలపెడుతున్నటువంటి వీడియోలు, ఫోటోలు నిషేధమని పేర్కొంది. అలాంటి పోస్టులు ఈసీ నోటీసుకు వచ్చిన 3 గంటల్లోగా తొలగించాలని, లేకుంటే ఆయా పార్టీ నాయకులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది.

సంబంధిత పోస్ట్