నేడు మూడో విడత పోలింగ్

72చూసినవారు
నేడు మూడో విడత పోలింగ్
దేశంలో మూడో విడత పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. ఇవాళ 11 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 93 లోక్ సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. మొత్తం 1300కుపైగా అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరిలో 120 మందికిపైగా మహిళలు ఉన్నారు. అమిత్ షా, జ్యోతిరాదిత్య సింధియా, మాన్సుఖ్ మాండవీయ, ప్రహ్లాద్ జోషి, డింపుల్ యాదవ్, సుప్రియా సూలే, సునేత్ర పవార్ వంటి ప్రముఖులు బరిలో ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్