తెలంగాణలో ECET-2024 నోటిఫికేషన్ విడుదల

51చూసినవారు
తెలంగాణలో ECET-2024 నోటిఫికేషన్ విడుదల
తెలంగాణలో ECET-2024 నోటిఫికేషన్ ను ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసింది. డిప్లొమా, బీఎస్సీ (మ్యాథ్స్) చదువుతున్న విద్యార్థులు ఇంజినీరింగ్ లో చేరాలంటే ఇందులో ఉత్తీర్ణత సాధించాలి. రేపటినుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 6వ తేదీన పరీక్ష నిర్వహిస్తారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.500, ఇతరులు రూ.900 ఫీజు చెల్లించాల్సి ఉంటుది. పూర్తి వివరాలకు https://ecet.tsche.ac.in. వెబ్ సైట్ చూడండి

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్