నెయ్యితో ప్రయోజనాలివే..?

64చూసినవారు
నెయ్యితో ప్రయోజనాలివే..?
చాలా రకాల ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి కూడా నెయ్యిని వాడుతూ ఉంటాం. నెయ్యిలో విటమిన్ ఎ, ఇ, కె పుష్కలంగా ఉంటాయి. మనకు అవసరమైన ప్రోటీన్ కూడా ఉంటుంది. బోన్ స్ట్రెంత్, కంటి చూపు, ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి, మెటబాలిజం మెరుగుపడటానికి సహాయపడుతుంది. అంతేకాదు నెయ్యి తీసుకుంటే అరుగుదల సమస్యలు రాకుండా ఉంటాయి. డయోరియా లాంటి సమస్యలు కూడా రావు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్