అమెరికాలో 150 ఏళ్లలో తొలిసారి అభిశంసన

52చూసినవారు
అమెరికాలో 150 ఏళ్లలో తొలిసారి అభిశంసన
అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ అలెజాండ్రో మయోర్కాస్‌పై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం ఆమోదం పొందింది. మంగళవారం అక్కడి ప్రతినిధుల సభలో 214 - 213 ఓట్ల తేడాతో తీర్మానం నెగ్గింది. 150 ఏళ్లలో ఓ కేబినెట్‌ సభ్యుడిపై ఇలా జరగడం ఇదే తొలిసారి. అమెరికా - మెక్సికో సరిహద్దుల్లో అక్రమ వలసలను నివారించటంలో ఆయన విఫలమయ్యారని ఆరోపిస్తూ రిపబ్లికన్లు ఈ తీర్మానం ప్రవేశపెట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్