MLA సోదరుడిని అదుపులోకి తీసుకున్న ఈడీ

56చూసినవారు
MLA సోదరుడిని అదుపులోకి తీసుకున్న ఈడీ
పటాన్‌చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇంట్లో ఈడీ అధికారుల సోదాలు ముగిశాయి. దాదాపు 11 గంటల పాటు మధుసూదన్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. మధుని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్