కొనసాగుతున్న హౌతీ దాడులు

80చూసినవారు
కొనసాగుతున్న హౌతీ దాడులు
ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీ రెబెల్స్ దాడులు కొనసాగుతున్నాయి. గతవారం గ్రీస్‌కు చెందిన నౌకపై దాడి చేసిన దృశ్యాలను హౌతీ రెబెల్స్ విడుదల చేశారు ఈ నౌక సముద్రంలో మునిగిపోయింది. ఇప్పటివరకు 60కిపైగా నౌకలపై హౌతీ రెబెల్స్ దాడులకు పాల్పడ్డారు. రెండు నౌకలు మునిగిపోగా ఒక నౌకను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు హౌతీ రెబెల్స్‌పై అమెరికా నౌకాదళం దాడులు కూడా కొనసాగుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్