హీరో మోటర్స్ భారతీయ మార్కెట్లోకి ఎలక్ట్రిక్ స్కూటర్ ‘విడా వీ2’ను రిలీజ్ చేసింది. ఈ స్కూటర్ మూడు వేరియంట్లలో లభించనుంది. ఈ స్కూటర్ గరిష్ఠ వేగం గంటకు 90 కిలోమీటర్లు. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 165 కి.మీ. వరకు ప్రయాణించొచ్చని కంపెనీ తెలిపింది.దీని ప్రారంభ ధర రూ.96,000గా ఉండగా, హైఎండ్ మోడల్ ధర రూ.1,35,000గా నిర్ణయించింది.