2027 నాటికి విద్యుత్తు కోతల మోత!

78చూసినవారు
2027 నాటికి విద్యుత్తు కోతల మోత!
భారత్‌లో విద్యుత్తు వినిమయ అవసరాలు నానాటికీ పెరుగుతున్నాయి. దీంతో 2023లో మన దేశ విద్యుత్తు డిమాండ్‌ 7% పెరిగింది. ఇది ప్రపంచ సగటు (2.2%) కంటే చాలా ఎక్కువ. ఈ నేపథ్యంలో 2027 నాటికి భారత్‌లో సాయంత్రం వేళల్లో విద్యుత్ కోతలు మరింత పెరగడం ఖాయమని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా ఆధ్వర్యంలోని ఇండియా ఎనర్జీ అండ్‌క్లైమేట్‌ సెంటర్‌ తన అధ్యయనంలో వెల్లడించింది. పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా తగినంత విద్యుత్తును ఉత్పత్తి చేసుకోకపోవడమే ఇందుకు కారణమని స్పష్టం చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్