విద్యుత్ ఉద్యోగుల బదిలీలు అప్పుడే: భట్టి

83చూసినవారు
విద్యుత్ ఉద్యోగుల బదిలీలు అప్పుడే: భట్టి
సమ్మర్‌లో విద్యుత్ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రజాభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యంలో నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. వేసవిలో విద్యుత్ సరఫరాలో రెప్పపాటు అంతరాయం లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. యాదాద్రి థర్మల్ ప్లాంట్‌ను గత ప్రభుత్వం వదిలేయడం వల్లే భారం పెరిగిందని, పర్యావరణ అనుమతులు తెచ్చి యూనిట్-2 ప్రారంభించుకున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్