పాక్‌లో ఎలాన్ మస్క్‌ను పోలిన వ్యక్తి (VIDEO)

73చూసినవారు
పాకిస్తాన్‌లో టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్‌ను పోలిన వ్యక్తికి సంబంధించిన విజువల్స్ నెట్టింట వైరలయింది. పాకిస్తాన్‌కు చెందిన X యూజర్ గోహర్ జమాన్, ఎలోన్ మస్క్‌లాగా కనిపించే వ్యక్తికి సంబంధించిన 18 సెకన్ల క్లిప్‌ను పోస్టు చేశారు. "@elonmusk ఈ నకిలీ వ్యక్తిని చూడండి పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తున్ఖ్వాలో ఉన్నాడు. ఎలోన్‌మస్క్ ఖాన్ యూసఫ్‌జాయ్" అనే క్యాప్షన్‌తో షేర్ చేశాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్