ఎలాన్‌ మస్క్‌ కొత్త పేరు ‘కేకియస్‌ మాక్సిమస్‌’

81చూసినవారు
ఎలాన్‌ మస్క్‌ కొత్త పేరు ‘కేకియస్‌ మాక్సిమస్‌’
అందరి కంటే విభిన్నంగా ఉండాలని కోరుకునే ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్విటర్‌లో తన పేరును మార్చుకున్నారు. మరి కొన్ని గంటల్లో 2025లోకి అడుగు పెట్టనుండడంతో ‘ఎక్స్’ లో తన పేరును ‘కేకియస్‌ మాక్సిమస్‌’గా పెట్టుకున్నారు. దీంతో ఈ కొత్త పదం అర్థం ఏమిటో అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. 2023లోనూ ఎలాన్ మస్క్ తన ఖాతాను ‘మిస్టర్‌ ట్వీట్’గా మార్చుకున్నారు.

సంబంధిత పోస్ట్