సెప్టెంబర్ 6న 'ఎమర్జెన్సీ' విడుదల

56చూసినవారు
సెప్టెంబర్ 6న 'ఎమర్జెన్సీ' విడుదల
బాలీవుడ్ హీరోయిన్, ఎంపీ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘ఎమర్జెన్సీ’ సినిమా విడుదల తేదీతో స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఇందిరా గాంధీ పాలనలో 1975 జూన్ 25 నుంచి 1977 వరకు కొనసాగిన ఎమర్జెన్సీ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇందిరాగాంధీ పాత్రలో కంగనా, జ‌య‌ప్రకాశ్‌ నారాయ‌ణ్ పాత్రలో అనుప‌మ్ ఖేర్ నటిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్