మెట్రో నగరాల్లో ఖాళీగా షాపింగ్‌ మాల్స్‌

75చూసినవారు
మెట్రో నగరాల్లో ఖాళీగా షాపింగ్‌ మాల్స్‌
దేశంలోని 8 ప్రధాన నగరాల్లో, స్టాల్స్ స్థలం అతి తక్కువగా నిండుతున్న షాపింగ్ మాల్స్ సంఖ్య పెరిగిందని స్థిరాస్తి సేవల సంస్థ నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. ఒక మాల్‌లో 40 శాతానికి మించి స్థలం కనుక ఖాళీగా ఉంటే దానిని ఘోస్ట్ షాపింగ్ మాల్‌గా వ్యవహరిస్తారు. ఇలాంటివి 2022లో 57 షాపింగ్ మాల్స్ ఉండగా, 2023లో వీటి సంఖ్య 64కు పెరిగిందని నివేదికలో తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్