ఈవీ కొత్త పాలసీ 2.0.. ప్రభుత్వం రూ. 30వేల సబ్సిడీ

52చూసినవారు
ఈవీ కొత్త పాలసీ 2.0.. ప్రభుత్వం రూ. 30వేల సబ్సిడీ
వాయు కాలుష్యాన్ని తగ్గించే విధంగా ఢిల్లీ ప్రభుత్వం సరికొత్త ఈవీ పాలసీ 2.0ని రూపొందిస్తోంది. రోడ్ల మీద ఎలక్ట్రిక్​ వాహనాల సంఖ్యను పెంచే విధంగా ఈ పాలసీలో అనేక రూల్స్​ ఉంటాయని తెలుస్తోంది. అంతేకాదు, ఈవీ కొనే మహిళలకు బంపర్​ ఆఫర్​ని కూడా ఇస్తుందని సమాచారం. ఎలక్ట్రిక్​ ద్విచక్ర వాహనం కొనే ఢిల్లీ మహిళలకు షరతులతో కూడిన రూ. 30వేల సబ్సిడీని ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్