ప్రభాస్ 'కల్కి' ట్రైలర్ వచ్చేసింది

55చూసినవారు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న 'కల్కి' సినిమా ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ట్రైలర్ సినీ ప్రేమికులను కట్టిపడేస్తోంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్, ప్రభాస్ - కమల్ - బిగ్ బీ లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా ఈనెల 27న రిలీజ్ కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్