లోన్ తీసుకోకపోయినా.. క్రెడిట్ స్కోర్​ చూసుకోవాలి?

61చూసినవారు
లోన్ తీసుకోకపోయినా.. క్రెడిట్ స్కోర్​ చూసుకోవాలి?
లోన్ తీసుకోకపోయినా.. కచ్చితంగా మీరు క్రెడిట్​ స్కోర్​ తనిఖీ చేస్తూ ఉండాలి. ఇటీవల అనేక మంది ఆర్థిక నేరగాళ్లు వ్యక్తులకు తెలియకుండా, వారి పేరుపైన మోసపూరితంగా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. దీని ఫలితంగా ఆయా వ్యక్తుల క్రెడిట్​ స్కోర్​లు బాగా దెబ్బతిన్నాయి. కనుక మీరు కూడా రుణం తీసుకోకపోయినా కనీసం ఏడాదికి ఒకటి లేదా రెండు సార్లు క్రెడిట్ స్కోర్​ను చెక్​ చేసుకోవడం ఉత్తమం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్