ఏడాదిలో ఒక్కరోజైనా..

69చూసినవారు
ఏడాదిలో ఒక్కరోజైనా..
ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం నేడు. ఈ రోజు తల్లిదండ్రులు పిల్లల కోసం, పిల్లలు తల్లిదండ్రుల కోసం వారి వారి ఆశలను నెరవేర్చేందుకు ఉద్దేశించింది. ఉద్యోగాలు, వ్యాపారాలు రీత్యా బిడ్డలు వదిలి వెళ్లిపోతుంటే ఒంటరిగా బతకలేక తల్లిదండ్రులు కఠిన పరీక్షలు ఎదుర్కొంటారు. ఈ క్రమంలో వారు పిల్లలతో ఉందామని ఆశపడతారు. కానీ వారి కోరిక నేరవేరదు. దీంతో మానసిక వ్యాధికి గురవుతుంటారు. ఇటువంటివారి వేదనను గుర్తించి ఏడాదిలో ఒక్కరోజైనా వారి ఆశను నేరవేర్చడానికి ఏర్పాటైందే ఈ దినోత్సవం.

సంబంధిత పోస్ట్