పుట్టుకతోనే అంధులైన వారు లేదా ఏదైనా కారణంతో మధ్యలో చూపు కోల్పోయిన వారికి లోకాన్ని చూడాలనే కోరిక నెరవేరనుంది. బ్రెయిన్ చిప్‌తో సంచలనం సృష్టించిన ఎలాన్ మస్క్‌కు చెందిన న్యూరాలింగ్ ఈ ప్రయోగాన్ని చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. బ్లైండ్ సైట్ డివైజ్ ద్వారా పుట్టుకతో అంధులైన వారు కూడా ప్రపంచాన్ని చూడొచ్చు. మొదట్లో కంటి చూపు సామర్థ్యం తక్కువగానే ఉన్నా.. ఆ తర్వాత బాగా మెరుగుపడుతుంది. అయితే ఈ ప్రయోగం ప్రారంభ దశలో ఉంది.