నేను BRSలోనే ఉన్నా.. అమిత్‌ షాను కలవలేదు: ఆరూరి (వీడియో)

83చూసినవారు
ఈరోజు ఉదయం నుంచి జరుగుతున్న హైడ్రామాకు BRS మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ తెరదించారు. కేసీఆర్ ఇంటికి చేరుకున్న ఆరూరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'నేను బీఆర్ఎస్ లోనే ఉన్నా. మా పార్టీ నేతలతో కలిసి హైదరాబాద్‌ వచ్చా మా పార్టీ నేతలు తీసుకొస్తే కిడ్నాప్ ఎలా అవుతుంది. నిన్న అమిత్ షాను కలవలేదు. కొందరు బీజేపీ నేతలను కలిశాను. ప్రెస్ మీట్ పెట్టింది ఆ పార్టీలో చేరడానికి కాదు.' అని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్