ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్‌పై తాజాగా రచయిత చిన్ని కృష్ణ స్పందించారు. ‘ప్రతి సీఎం, ప్రధాన మంత్రి సభల్లో ప్రజలు చనిపోతారు. అంతెందుకు ‘ఇంద్ర’ సినిమా సమయంలో కూడా చనిపోయారు. వాంటెడ్‌గా చేసిన ఈ దుర్మార్గాన్ని ఎవరు సహించే పరిస్థితి లేదు. అల్లు అర్జున్ పై చట్టపరంగా పెట్టిన సెక్షన్స్ అన్నీ తప్పే. ఇక్కడ మనందరి తప్పు ఉంది. ఒక వ్యక్తిని నిందించడం కరెక్ట్ కాదు’ అని ట్విట్టర్‌లో ఖండించారు.