రీల్స్ కోసం బైక్‌పై డేంజరస్ స్టంట్స్ చేసిన యువకుడు (వీడియో)

65చూసినవారు
రీల్స్ కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బైక్‌పై ఓ యువకుడు డేంజరస్ స్టంట్స్ చేశాడు. ఇద్దరు యువకులు బైక్‌పై స్పీడుగా వెళుతున్నవెళ్తున్న క్రమంలో.. ఓ వ్యక్తి బైక్ సీటుపై నిలబడి డ్యాన్స్ చేస్తుండగా, అతడు కింద పడకుండా వెనుకాల ఉన్న వ్యక్తి కాళ్లు పట్టుకున్నాడు. ఇదంతా పక్కనే మరో బైక్‌పై వెళుతున్నవెళ్తున్న వ్యక్తి వీడియో తీస్తున్నాడు. ఇది ఎక్కడ, ఎప్పుడు జరిగిందో తెలియదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

సంబంధిత పోస్ట్