వైఎస్‌ఆర్, రోశయ్యపై జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు

53చూసినవారు
వైఎస్‌ఆర్, రోశయ్యపై జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణ రాజకీయ పరిణామాలపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కక్ష సాధింపు రాజకీయాలకు తాను వ్యతిరేకం అని చెప్పారు. వైఎస్.రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య ఎప్పుడూ రివైంజ్ పాలిటిక్స్ చేయలేదని తెలిపారు. ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా డబ్బులు తీసుకోకుండా రాజకీయం చేస్తున్నట్లుగా ఎవరైనా ఒప్పుకుంటారా? తనతో సహా పైసలు ముట్టుకోకుండా రాజకీయం చేయని నాయకుడెవరూ ఉండరని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్